కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు

కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు – తాండూరు గ్రంథాలయాన్ని అభివృద్ధి పరుస్తాం – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలో కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని గ్రంథాలయాన్ని చైర్మన్ రాజేష్ రెడ్డి సందర్శించారు. ఇక్కడి గ్రం థాలయంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా … Continue reading కొత్త లైబ్రరీల నిర్మాణాలకు ప్రతిపాదనలు