ఆధ్యాత్మికం, ఆరోగ్యదాయకం..!

ఆధ్యాత్మికం, ఆరోగ్యదాయకం..! – అయ్యప్ప మాలాధారణలో విశిష్టతలు – నిష్టలతో నియమాల తోరణం – యేటా పెరుగుతున్న అయ్యప్ప భక్తులు దర్శిని డెస్క్ : కోర్కెలు తీర్చే స్వామి మణికంఠుడు.. అయ్యప్పని భక్తితో తలిస్తే సమస్యల గండాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుందని గురుస్వాములు చెబుతారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో అయ్యప్ప … Continue reading ఆధ్యాత్మికం, ఆరోగ్యదాయకం..!