పకడ్బందీగా ఇంటింటి సమగ్ర సర్వే

పకడ్బందీగా ఇంటింటి సమగ్ర సర్వే – తప్పుల్లేకుండా సర్వే చేపట్టాలి – ఎన్యుమరేటర్, సూపర్ వైజర్లకు శిక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం వచ్చేనెల నుంచి చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మాస్టర్ ట్రైనర్ భాను ప్రకాష్ అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి సమక్షంలో సర్వే ఎన్యుమరేటర్, సూపర్ వైజర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ భాను … Continue reading పకడ్బందీగా ఇంటింటి సమగ్ర సర్వే