కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!

కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..! – ఉత్సహాంగా పండగ సంబరాలు – ఆకట్టుకున్న విద్యార్థుల నాటక ప్రదర్శన – మతాబుల వెలుగుల్లో కేరింతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయ ఆవరణలో ఉన్న కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్(కేవీసీఎస్)లో బుధవారం దీపావళీ జోష్ నిండింది. పండగను పురస్కరించుకుని స్కూల్లో ఉత్సహాంగా సంబరాలను జరుపుకున్నారు. సంబరాలలో భాగంగా విద్యార్థులు నరకాసుర వధ నాటక ప్రదర్శనను నిర్వహించారు. వేషాధారణలతో.. హావ భావాలతో నాటక ప్రదర్శన రంజింపజేసింది. … Continue reading కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!