శభాష్ శివకుమార్…!

శభాష్ శివకుమార్…! – అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం – అభినందించిన నేతలు, యువకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన శివకుమార్ ను స్థానిక నాయకులు, యువకులు శభాష్ అంటూ అభినందించారు. బహుజన సాహిత్య అకాడమి (బీఎస్ఏ) వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శివకుమార్ కు డా. బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఈసందర్భంగా శుక్రవారం బీసీ సంఘం జాతీయ … Continue reading శభాష్ శివకుమార్…!