భళా.. భవిష్య రెడ్డి..!

భళా.. భవిష్య రెడ్డి..! – క్రికెటర్‌గా రైతు కూతురు సత్తా – అండర్‌ 15 రాష్ట్ర జట్టులో చోటు  – యువతి, కోచ్‌లకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతు కూతురుగా ఉండి క్రికెట్‌ క్రీడా రంగంలో సత్తా చాటిన భవిష్య రెడ్డిని పలువురు భళా అంటూ అభినందించారు. తాండూరు పట్టణం మల్‌ రెడ్డికి చెందిన సి.కరుణార్‌ రెడ్డి, మమతారెడ్డిల కూతురు భవిష్య రెడ్డి. కరుణాకర్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కూతురు … Continue reading భళా.. భవిష్య రెడ్డి..!