బాలికలకు స్ఫూర్తి భవిష్య రెడ్డి..!

బాలికలకు స్ఫూర్తి భవిష్య రెడ్డి..! – రాష్ట్ర క్రికెట్ జట్టులో చోటు గర్వకారణం – సన్మానించిన అయేషా మాడల్ స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : అతి చిన్న వయస్సులోనే రాష్ట్ర క్రికెట్ జట్టులో స్థానం పొందిన తాండూరు అమ్మాయి భవిష్య రెడ్డి అందరి బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తాండూరు అయేషా మాడల్ స్కూల్ యజమాన్యం అభివర్ణించింది. తాండూరు లెజెండ్స్ క్రికెట్ అకాడమిలో శిక్షణ తీసుకున్న కరుణారెడ్డి, మమత రెడ్డిల కూతురు భవిష్య రెడ్డి హైదరాబాద్ … Continue reading బాలికలకు స్ఫూర్తి భవిష్య రెడ్డి..!