ఇంటింటి సర్వేకు మున్సిపల్ సిద్దం..!

ఇంటింటి సర్వేకు మున్సిపల్ సిద్దం..! – ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు లక్ష్యం – పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ – సర్వేతీరును వివరించిన కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే కోసం తాండూరు మున్సిపల్ యంత్రాంగం సిద్దమయ్యిందె ఈనెల 6వ తేది నుంచి నిర్వహించే సర్వే కోసం ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ల నియామకం, శిక్షణ దాదాపు పూర్తయ్యింది. సర్వే కోసం తాండూరు మున్సిపల్ … Continue reading ఇంటింటి సర్వేకు మున్సిపల్ సిద్దం..!