వైన్‌ షాపులో పడ్డ దొంగ..!

వైన్‌ షాపులో పడ్డ దొంగ..! – రూ. 5వేలు విలువైన్ మద్యం బాటిళ్ల చోరీ – సుమారు రూ. 5వేల నగదు అపహరణ – పెద్దేముల్ మండల కేంద్రంలో ఘటన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పండగ పూట సమయాన్ని చూసి గుర్తుతెలియని దుండగుడు వైన్స్‌ షాపులో దొంగతనానికి పాల్పడ్డాడు. షాపులో బీరు బాటిళ్లతో పాటు నగదును అపహరించుకుపోయాడు. ఈ సంఘటన శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. షాపు నిర్వహకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. … Continue reading వైన్‌ షాపులో పడ్డ దొంగ..!