బీఎస్ఎన్ఎల్ మెంబర్‌గాగాజుల శాంతుకుమార్

బీఎస్ఎన్ఎల్ మెంబర్‌గాగాజుల శాంతుకుమార్ – సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఎస్ఎస్ఎల్ మెంబర్ గా తాండూరుకు చెందిన బీజేపీ సీనీయర్ నాయకులు గాజుల శాంతుకుమార్ నియామకం అయ్యారు. శనివారం తాండూరు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. గాజుల శాంతుకుమార్ ను కలిసి శాలువాతో సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. ఈ … Continue reading బీఎస్ఎన్ఎల్ మెంబర్‌గాగాజుల శాంతుకుమార్