ఖోఖో వీరులు.. గౌతమి విద్యార్థులు..!

ఖోఖో వీరులు.. గౌతమి విద్యార్థులు..! – ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలో ప్రతిభ – అభినందించిన కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీలో తాండూరులోని గౌతమి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం హైదరాబాద్ సరూర్ నగర్ లోని స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-17 ఖోఖో పోటీలో పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అనిల్ రాథోడ్, చందు యాదవ్ లు పాల్గొన్నారు. ఈ పోటీలో … Continue reading ఖోఖో వీరులు.. గౌతమి విద్యార్థులు..!