పూల్ సింగ్‌కు నివాళులు..!

పూల్ సింగ్‌కు నివాళులు..! – అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం పాషాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పూల్ సింగ్‌కు పలువురు నివాళులు అర్పించారు. ఆదివారం పూల్‌ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు ఆ గ్రామానికి వెళ్లి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో సీనియర్ నేతలు కరణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటీ మాజీ … Continue reading పూల్ సింగ్‌కు నివాళులు..!