గౌతాపూర్‌ రోడ్డు ప్రారంభంపై హర్షం

గౌతాపూర్‌ రోడ్డు ప్రారంభంపై హర్షం – ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ సహాకారంతో నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు నిధులు సాదించారు. ఇందులో భాగంగా తాండూరు నుంచి గౌతాపూర్ రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. శనివారం పట్టణంలోని సెయింట్ మార్క్స్‌ స్కూల్ నుంచి గౌతాపూర్ వరకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు పనులు … Continue reading గౌతాపూర్‌ రోడ్డు ప్రారంభంపై హర్షం