యాలకులు ఆరోగ్యానికి మేలు..!

యాలకులు ఆరోగ్యానికి మేలు..! – రోజూ రెండు తింటే బీపీ, షుగర్‌ పరార్ – సహజ పద్దతిలో రోగాలను తరిమే ఔషదాలు దర్శిని డెస్క్ : వంటింట్లో ఉండే యాలకులు ఆహారానికే కాదు.. ఆరోగ్యానికి కూడా పనికొస్తాయి. వీటిలో ఉన్న ఔషదగుణాలు సహజ పద్దతిలో రోగాలను దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏలకులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. … Continue reading యాలకులు ఆరోగ్యానికి మేలు..!