గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు..!

గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు..! – వికారాబాద్, తాండూరులో కేంద్రాలు – రాయనున్న 10వేల మంది విద్యార్థులు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఉద్యోగాల భర్తిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూపు-3 పరీక్షలకు వికారాబాద్‌ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17, 18వ తేదిలలో గ్రూప్-3 పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్‌ జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌లో 20, తాండూరులో 11 … Continue reading గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు..!