సింగిల్ రోడ్లకు మహర్ధశ..! – డబుల్ రోడ్లుగా అప్‌గ్రేడ్ – నెరవేరుతున్న తాండూరు వాసుల కల – ఎమ్మెల్యే మనోహరన్న విశేష కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని సింగిల్ రోడ్లకు మహర్దశ పట్టబోతోంది. ఈ సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా ఆఫ్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. దాదాపు మూడు సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చూపిన ప్రత్యేక చొరవతో రోడ్ల అభివృద్ధికి … Continue reading సింగిల్ రోడ్లకు మహర్ధశ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed