మీకు రేషన్‌ బియ్యం ఆగిపోవచ్చు..!

మీకు రేషన్‌ బియ్యం ఆగిపోవచ్చు..! – వెంటనే ఆ పని పూర్తి చేయండి – లేకుండా సరఫరా బంద్ దర్శిని డెస్క్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం రేషన్ బియ్యం పంపిణీ పథకంను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పథకాన్ని 2028 వరకు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డు ఉన్న పేదలు ఎంతో మంది బియ్యం పొందుతున్నారు. తాజాగా అర్హులైన పేదలకు కూడా కొత్త రేషన్ కార్డులను … Continue reading మీకు రేషన్‌ బియ్యం ఆగిపోవచ్చు..!