తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్‌కు సన్మానం

తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్‌కు సన్మానం – సన్మానించిన కాంగ్రెస్ నాయకులు, గిరిజన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు రాంజీ రాథోడ్ ఆధ్వర్యంలో ఏడీ శంకర్ నాయక్ ను తాండూరు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు ఏడీ శంకర్ నాయక్ ను శాలువా, పూలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తాండూరు … Continue reading తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ నాయక్‌కు సన్మానం