మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి – మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – వరి కొనుగోళ్లపై మంత్రులతో విడియో కాన్ఫరెన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ … Continue reading మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed