విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి

విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి – తాండూరు బజరంగ్‌దళ్ డిమాండ్ – పట్టణ పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తాండూరు బజరంగ్‌దళ్‌ సభ్యులు డిమాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌ ఫోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో గల నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై మంగళవారం బజరంగ్‌దళ్‌ సభ్యులు స్పందించారు. తాండూరు పట్టణ పోలీస్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులకు వినతిపత్రం అందజేశారు. విగ్రహాలను ధ్వంసం … Continue reading విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి