కొత్త యేడాది పేదలకు కానుక..!

కొత్త యేడాది పేదలకు కానుక..! – రేషన్ లబ్దిదారులకు సన్న బియ్యం – ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్ సర్కారు కొత్త యేడాది కానుకను అందించేందుకు సిద్దమయ్యింది. రేషన్ లబ్దిదారులకు 2025 జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై మంత్రులు, … Continue reading కొత్త యేడాది పేదలకు కానుక..!