ఫ్రూట్‌ కేక్‌తో పుట్టిన రోజు..!

ఫ్రూట్‌ కేక్‌తో పుట్టిన రోజు..! – సాహు శ్రీలత ఇంట్లో వినూత్న వేడుక తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా పుట్టిన రోజు బేకరీ కేకులు, చాక్లెట్‌, ఐస్‌క్రీం కేకులను కట్‌ చేసి బర్త్‌డే చేసుకుంటారు. ఇంకొందరు ఇంట్లోనే కేక్‌ తయారు చేసి కట్‌ చేసుకున్నారు. అవన్నీ పిండి, ఇతర వస్తువులతో తయారు చేసినవే. తాండూరు పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ నివాసంలో వారి కూతురు పుట్టిన రోజు వేడుకలను వేరైటీగా జరుపుకున్నారు. వారి … Continue reading ఫ్రూట్‌ కేక్‌తో పుట్టిన రోజు..!