స్మార్ట్ బిల్లింగ్ మిషన్లు..!

స్మార్ట్ బిల్లింగ్ మిషన్లు..! – పన్నుల వసూలుకు కొత్త యంత్రాలు – అన్ని రకాలుగా చెల్లింపుకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ లో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పన్నుల వసూళ్లకు అడ్డంకులు. తొలగిపోయాయి. పన్నుల వసూళ్ల కోసం అధికారులు ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. సాంకేతికతో తయారు చేసిన మిషన్లు కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. పూర్తి ఆధునిక పరిజ్ఞానంతో రూపొంచిన యంత్రాలతో స్మార్టుగా వసూలు చేసే సౌకర్యం ఉందని మున్సిపల్ కమీషనర్ విక్రమ్ … Continue reading స్మార్ట్ బిల్లింగ్ మిషన్లు..!