ప్రతినెల 300 యూనిట్ల కరెంటు ఫ్రీ..!

ప్రతినెల 300 యూనిట్ల కరెంటు ఫ్రీ..! – ఈ స్కీంకు ఎలాంటి షురూటీ లేకుండా లోన్ – వెనుకబడిన కుటుంబాలకు ఉపయోగం దర్శిని డెస్క్ : ప్రతినెల 300ల యూనిట్లు కరెంటూ ఫ్రీగా అందించే పథకం మన దేశంలో అమలు అవుతోంది. ఈ పథకం దేశంలోని వెనుకబడిన కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నో స్కీంలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి కేంద్రం సూర్య ఘర్ యోజన పథకం. … Continue reading ప్రతినెల 300 యూనిట్ల కరెంటు ఫ్రీ..!