పత్తిని ఆరబెట్టి తీసుకరావాలి

పత్తిని ఆరబెట్టి తీసుకరావాలి – నిబంధనల ప్రకారం మద్దతు ధర – రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి – వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – తాండూరులో పత్తి కొనుగోలు కేంద్రం తనిఖీ – యాలాలలో ఆరోగ్యం కేంద్రం పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు ఆరపెట్టిన పత్తినే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని మారుతి ఇండస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి … Continue reading పత్తిని ఆరబెట్టి తీసుకరావాలి