సర్వే పేరుతో సైబర్ మోసాలు

సర్వే పేరుతో సైబర్ మోసాలు – లింకులు పంపితే జాగ్రత్తగా ఉండాలి – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేపై కొందరు సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో జరుగుతున్న సర్వేపై గుర్తుతెలియని సైబర్ నేరస్తులు ప్రజలకు ఆన్ లైన్ లింకులు పంపుతున్నారని తమ … Continue reading సర్వే పేరుతో సైబర్ మోసాలు