గంజ్ హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

గంజ్ హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక – సన్మానించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్ లోని హమాలీ కార్మిక సంఘం నూతన కార్యవర్గం శుక్రవారం ఎన్నికైంది. గౌరవాధ్యక్షులుగా భీమప్ప, అధ్యక్షులుగా మస్తిపురం చిన్న అంజప్ప, ఉపాధ్యక్షులుగా డి.అశోక్, జే. అశోక్, ప్రధాన కార్యదర్శిగా చంద్రబండ నర్సింలు, సహాయ కార్యదర్శులుగా భీరప్ప (వీరేశం), గుండప్ప, కోశాధికారులుగా కె. బాలప్ప, వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా రాము, చింతలయ్య, … Continue reading గంజ్ హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక