బీరప్ప స్వామి దేవాలయానికి భూమిపూజ

బీరప్ప స్వామి దేవాలయానికి భూమిపూజ – కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి: కురువల ఆరాధ్యుడు బీరప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి తాండూరు కురువ సంఘం నాయకులు భూమి పూజ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కురువ సంఘం ఆధ్వర్యంలో ఈ పూజ ఘనంగా నిర్వహించారు. దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని రూ. 1 లక్ష నగదు ఇచ్చి ముందుకు వచ్చిన బిజ్జారం కిష్టప్ప … Continue reading బీరప్ప స్వామి దేవాలయానికి భూమిపూజ