ఉమాదేవి కృషి అభినందనీయం

ఉమాదేవి కృషి అభినందనీయం – జాతీయ అవార్డు సొంతం.. ఎంతో గర్వకారణం – సన్మానించిన ముదిరాజ్ యువజన సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన ఉమాదేవిని నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం ఘనంగా సన్మానించింది. శనివారం యువజన సంఘం అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో ఉమాదేవి, రాంచెందర్ దంపతులను వారి నివాసంలో సన్మానించారు. పర్యావరణానికి పెనుభూతంగా మారుతున్న ప్లాస్టిక్ రక్కసికి ప్రత్యామ్నాయంగా జూట్‌ బ్యాగులను తయారు చేస్తూ ఉపాధి కల్పిస్తున్న ఉమాదేవి కృషిని … Continue reading ఉమాదేవి కృషి అభినందనీయం