విద్యార్థులకు రూ. 10లక్షలు..!

విద్యార్థులకు రూ. 10లక్షలు..! – కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం – ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, అక్కడే మంజూరు – అర్హులు, దరఖాస్తులు ప్రక్రియ ఎలా ఉంటుందంటే..? దర్శిని డెస్క్ : దేశంలోని పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. విద్యార్థుల చదువు కోసం రూ. 10లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించబోతోంది. అర్హులైన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, రుణం కోసం దరఖాస్తులు పెట్టుకోవడానికి, వడ్డీ మొత్తాన్ని చెల్లించడానికీ కేంద్ర … Continue reading విద్యార్థులకు రూ. 10లక్షలు..!