లగచర్లోళ్లు.. లగెత్తించారు..! – జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లదాడి – ధ్వంసమైన కారు అద్దాలు – పొలాల మద్య పరుగెత్తిన అథికారులు – భగ్గుమైన భూసేకరణ పంచాయతీ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూ సేకరణ పంచాయతీ వ్యవహరం భగ్గుమంది. గ్రామస్తులంతా ఏకమై అధికారులను లగెత్తించారు. చర్చలకు వచ్చిన జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లతో దాడి చేశారు. సోమవారం ఈ సంఘటన జిల్లాలో హైటెన్షన్ వాతావారణాన్ని తలపించింది. గ్రామంలో ఫార్మా విలేజ్ కోసం … Continue reading లగచర్లోళ్లు.. లగెత్తించారు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed