కలెక్టర్, అధికారులపై దాడి బాధాకరం

కలెక్టర్, అధికారులపై దాడి బాధాకరం – దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి – ఖండించిన ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడడం బాధాకరమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడికి పాల్పడిన ఘటనను ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, ప్రజల కోసం … Continue reading కలెక్టర్, అధికారులపై దాడి బాధాకరం