వార్డు సమస్యల పరిష్కారానికి కృషి

వార్డు సమస్యల పరిష్కారానికి కృషి – 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ – రూ. 5లక్షలతో సైడ్ డ్రైన్ పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. సోమవారం వార్డులో రూ. 5లక్షలతో చేపడుతున్న సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను కౌన్సిలర్ సంగీత ఠాకూర్ వార్డు ప్రజలతో కలిసి … Continue reading వార్డు సమస్యల పరిష్కారానికి కృషి