అధికారులపై దాడి గర్హనీయం..! – ఇలాంటి చర్యలు చెడ్డ సంస్కృతి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడులు చేయడం గర్హనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జిల్లాలోని కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మ విలేజ్ కంపెనీ చర్చల కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామ రైతులు, ప్రజలు దాడికి పాల్పడిన ఘటనను ఎమ్మెల్యే … Continue reading అధికారులపై దాడి గర్హనీయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed