అది.. దాడి కాదు..!

అది.. దాడి కాదు..! – లగచర్ల ఘటనపై కలెక్టర్‌ స్పందన – వివాదంను వివరించిన జిల్లా కలెక్టర్ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. అది అసలు దాడే కాదని.. కొందరు వ్యక్తుల వల్ల తోపులాట జరిగిందని చెప్పుకోచ్చారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక తహసీల్దారుతో కలిసి కలెక్టర్, … Continue reading అది.. దాడి కాదు..!