అధికారులపై దాడి గుండాల కుట్ర..!

అధికారులపై దాడి గుండాల కుట్ర..! – దాడి ఘటనలో నిఘా విభాగాలు విఫలం – దాడుల్లో మా పార్టీ వాళ్లు ఉన్న వదలొద్దు – లగచర్ల వివాదంపై చేవేళ్ల ఎంపీ కొండా సంచలన వాఖ్యలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఫార్మా విలేజ్ కంపెనీ వివాదంలో రాజకీయ నేతల హస్తం, గుండాల కుట్ర దాగి ఉందని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్లలో … Continue reading అధికారులపై దాడి గుండాల కుట్ర..!