లగచర్లలో.. హైటెన్షన్..!

లగచర్లలో.. హైటెన్షన్..! – 55 మందిని అదపులోకి తీసుకున్న పోలీసులు – మూడు మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు బంద్ – కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఉత్కంఠ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. పోలీసుల నిర్బంధంలో గ్రామం నిర్మానుష్యంగా మారింది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థలసేకరణ నిమిత్తం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న నిర్వహించ తలపెట్టిన గ్రామసభ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి … Continue reading లగచర్లలో.. హైటెన్షన్..!