నిరసన గళమెత్తిన ఉద్యోగులు..! – అధికారులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి – తాండూరు మున్సిపల్ ఉద్యోగుల నిరసన – నిరసనకు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మద్దతు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి చేయడం పట్ల తాండూరు మున్సిపల్ ఉద్యోగులు నిరసన గళమెత్తారు. మంగళవారం ఉద్యోగులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి.. పెన్‌డౌన్ చేపట్టారు. కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్ … Continue reading నిరసన గళమెత్తిన ఉద్యోగులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed