డబ్బులిచ్చి.. దాడులు..! – ఓర్వలేక బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు – ఉనికికోసం లగచర్ల లడాయి రాద్దాంతం – బీఆర్ఎస్ నేతల పరామర్శ వ్యవహాం సిగ్గుచేటు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిది : వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రదారులు ఉన్నారని, డబ్బులు పంచి దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వికారాబాద్‌లో జరిగిన మీడియాతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading డబ్బులిచ్చి.. దాడులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed