దాడి కేసులో 16 మంది అరెస్టు..!

దాడి కేసులో 16 మంది అరెస్టు..! – ఇంకా దొరకని కీలక వ్యక్తి కోసం గాలింపు – అతను దొరికితేనే డొంక దొరికేది – నిందితుల రిమాండుకు చర్యలు వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల లడాయిలో కీలక వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చర్యలు జరుగుతున్నాయి. గ్రామంలో అధికారులపై దాడికి ఘటనలో మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకోగా అందులో 16 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పరిగి … Continue reading దాడి కేసులో 16 మంది అరెస్టు..!