పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు..!

పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు..! – కలెక్టర్ దాడి కేసులో అదుపులోకి – వికారాబాద్‌కు తరలింపు..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం కేబీఆర్‌ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్.. వికారాబాద్ లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. … Continue reading పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు..!