రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..!

రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..! – ఎంపీ డీకే అరుణను అడ్డుకోవడం సరికాదు – సీఎం నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు అప్రజ్వామికం – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ – అక్రమ అరెస్టులపై బీజేపీ నేతల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : లగచర్ల వివాదంలో రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ నేతలు హెచ్చరించారు. లగచర్లలో రైతులను పరామర్శించేందుకు వచ్చిన పాలమూరు ఎంపీ డీకే అరుణను పోలీసులు చెన్గోముల్ వద్ద అడ్డుకున్నారు. … Continue reading రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..!