లగచర్ల కేసులో ట్విస్ట్..!

లగచర్ల కేసులో ట్విస్ట్..! – అరెస్టు అయిన వారికి భూమే లేదు – వెల్లడించిన ఐజీ సత్యనారాయణ – నరేందర్ రెడ్డి రిమాండులో కూడా కీలక విషయాలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జరిగిన అధికారులపై దాడి రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నేత, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు, రిమాండు ట్విస్టులతో పాటు ఇంతకుముందే అరెస్టు వారి గురించి పెద్ద ట్విస్టు బహిర్గం అయ్యింది. వికారాబాద్‌ జిల్లా … Continue reading లగచర్ల కేసులో ట్విస్ట్..!