కిరాణ, టీ స్టాల్‌లో మంటలు – అగ్ని ప్రమాదంతో సామాగ్రి దగ్దం – తాండూరు కోకట్ రోడ్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కిరాణా కొట్టు, టీ స్టాల్ నిర్వహిస్తున్న షాపులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి జరిగింది. నాగేంద్రమ్మ అనే మహిళ కిరాణ కొట్టు, టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తుంది. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు పూర్తిగా … Continue reading కిరాణ, టీ స్టాల్‌లో మంటలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed