వైభవంగా పల్లకి సేవ..!

వైభవంగా పల్లకి సేవ..! – కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు – భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కాళికాదేవి ఆలయంలో ఆమ్మవారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. గత 25 ఏండ్లుగా ఆలయంలో కార్తీక మాసం పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారం మాస పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని … Continue reading వైభవంగా పల్లకి సేవ..!