జిల్లా కలెక్టర్‌కు సెక్యూరీటీ..!

జిల్లా కలెక్టర్‌కు సెక్యూరీటీ..! – అదనపు భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం – లగచర్ల దాడి ఘటనతో నిర్ణయం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు అదనపు సెక్యూరిటీ కల్పించాలరు. జిల్లాలోని దుద్యాల మండలం లగచర్ల దాడి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ కు ఇద్దరు ఏఆర్ గన్‌ మెన్‌లను పోలీసు శాఖ తరపున కేటాయించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని డీజీ మహేష్‌ భగత్ … Continue reading జిల్లా కలెక్టర్‌కు సెక్యూరీటీ..!