నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం

నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం – తాండూరు గోశాలలో ఆధ్యాత్మీక శోభ – భారీగా తరలివచ్చిన భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సీతారాంపేట్ లోని గోశాలలో కార్తీక దీపోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. కార్తీక మాసంను పురస్కరించుకుని గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ, కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. గోభక్తులు, సేవకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై గోపూజ చేసుకున్నారు. అనంతరం మహా శివుడు, ఓంకారం, గోమాతల అలంకరణలో వేసిన రంగవళ్లులలో కార్తీక … Continue reading నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం