చలి.. అంత మంచిదికాదు..!

చలి.. అంత మంచిదికాదు..! – చిన్నారులు, వృద్దులు జాగ్రత్త – నియమాలు పాటిస్తే రక్షణ దర్శిని డెస్క్ : గజగజ వణికించే చలి కాలంలో అందరూ జాగ్రత్త ఉండక తప్పుదు. ఎందుకంటే చలి కాలంలోని చలి.. పోగ మంచు.. ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ, జ్వరం, ఆయాసం కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా, సీ వోపీడీ, అలర్జీ, బ్రంకైటిస్‌, నిమోనియా తదితర శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు … Continue reading చలి.. అంత మంచిదికాదు..!