దశలవారిగా రోడ్ల అభివృద్ది..!

దశలవారిగా రోడ్ల అభివృద్ది..! – డ్రైనేజీల గతి మార్చేందుకు కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రూ. 2.08 కోట్లతో మల్‌రెడ్డిపల్లి రోడ్డు పనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని రోడ్లను దశలవారిగా అభివృద్ధి పరచడమే కాకుండా పట్టణంలోని డ్రైనేజీల దుర్గతిని మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం మల్‌ రెడ్డిపల్లి నుంచి శివాజీ చౌరస్తా వరకు ఎస్డీఎఫ్‌ నుంచి రూ. … Continue reading దశలవారిగా రోడ్ల అభివృద్ది..!