తాండూరు రూరల్ సీఐ బదిలీ..! – పరిగి సీఐగా ట్రాన్సఫర్..? – ఇక్కడ పనిచేసింది నెలరోజులే తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు పోలీసు వర్గాలలో చర్చ జరుగుతోంది. గతంలో తాండూరు రూరల్ సీఐగా పనిచేసిన అశోక్ కుమార్‌పై ఇసుక రవాణా విషయంలో అభియోగాలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన … Continue reading తాండూరు రూరల్ సీఐ బదిలీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed